Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 15th AUGUST 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 15th AUGUST 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 15th AUGUST 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 15th AUGUST 2024

1) ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : పర్వతనేని హరీష్

2) కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఎవరు నియమితౄ?
జ : గోవింద్‌ మోహన్‌.

3) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఫుల్‌టైమ్‌ డైరెక్టర్‌గా ఎవరు నియామకమయ్యారు. ?
జ : రాహుల్‌ నవీన్‌

4) ఏ రాష్ట్ర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)తో అన్ని లావాదేవీలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.?
జ : కర్ణాటక ప్రభుత్వం

5) తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌.. నెంబర్ వన్ జట్టు గా ఏ జట్టు నిలిచింది.?
జ : టీమిండియా.

6) ఇండియ‌న్ క్రికెట్ టీమ్ బౌలింగ్ కోచ్‌గా ఎవరు నియ‌మితుడయ్యారు.?
జ : సౌతాఫ్రికా మాజీ బౌల‌ర్ మోర్నే మోర్కెల్‌

7) కెన్యా క్రికెట్ టీమ్ కోచ్‌గా ఎవరు నియ‌మితుడయ్యారు.?
జ : దొడ్డ గణేష్

8) టోకు ధరల ద్రవ్యోల్బణం 2024 జూలై మాసానికి ఎంతగా నమోదు అయింది.?
జ : 2.04%

9) డెంగీ కి దేశీయంగా తయారు చేసిన టెట్రావ్యాలెంట్ టీకా పేరేమిటి?
జ : డెంగీ ఆల్

10) రాష్ట్రపతి శౌర్య పురష్కారం పొందిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ ఎవరు.?
జ : చదువు యాదయ్య

11) భారత హకీ లో 16వ నంబర్ జెర్సీ ని ఏ ఆటగాడి గౌరవార్థం వీడ్కోలు పలికారు.?
జ: గోల్ కీపర్ పిఆర్ శ్రీజేశ్

12) కేంద్ర సమాచార ప్రసార శాఖ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : తనుగుల అప్పారావు

13) కీర్తి చక్ర అవార్డు 2024 ఎవరికి భారత ప్రభుత్వం ప్రకటించింది.?
జ : మన్‌ప్రీత్ సింగ్ , హుమాయున్ భట్,. రవికుమార్, మల్ల రామగోపాల్ నాయుడు

14) థాయిలాండ్ రాజ్యాంగ న్యాయస్థానం ఆ దేశ ప్రధానిని పదవి నుండి తొలగించింది. అతని పేరు ఏమిటి.?
జ : స్రెట్టా థావిసిన్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు