BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 14th SEPTEMBER 2024
TODAY CURRENT AFFAIRS IN TELUGU 14th SEPTEMBER 2024
1) ఐటీఏఫ్ ఎం25 బ్యాడ్మింటన్ టోర్నీ 2024 పురుషుల డబుల్స్ విజేతగా ఎవరు నిలిచారు. ?
జ : సాయి కార్తీక్ రెడ్డి, బోబ్రోవ్ బోగ్టాన్
2) 2023- 24 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ఎగవేతలు ఎన్ని లక్షల కోట్లు.?
జ : 2.01 లక్షల కోట్లు
3) భారత్ తరపున 200 అంతర్జాతీయ హకీ గోల్స్ చేసిన మూడో ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : హార్మన్ ప్రీత్ సింగ్ (ధ్యాన్‌చంద్, బల్బీర్ సింగ్ సీనియర్)
4) బెల్జియం ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీ 2024 మహిళల సింగిల్స్ విజేతగా నిలిచిన భారత బ్యాడ్మింటన్ క్రీడకారిణి ఎవరు.?
జ : అనమోల్ ఖరబ్
5) శిల్ప గురు జాతీయ చేతివృత్తుల అవార్డు 2024 కు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ కళాకారిణి ఎవరు.?
జ : దళవాయి శివమ్మ
6) టైమ్స్ ప్రపంచ ఉత్తమ కంపెనీలు – 1000 జాబితాలో భారత్ నుంచి ఎన్ని కంపెనీలు చోటు సంపాదించుకున్నాయి.?
జ : 22
7) టైమ్స్ ప్రపంచ ఉత్తమ కంపెనీలు – 1000 జాబితాలో భారత్ నుంచి మొదటి మూడు స్థానాలలో ఉన్న కంపెనీలు ఏవి.?
జ : HCL TECH (112), INFOSYS (119), WIPRO (134)
8) భారత్ ఓమన్ తో కలిసి చేస్తున్న సైనిక విన్యాసాల పేరు ఏమిటి.?
జ : అల్ నజా
9) 13 రోజుల్లో మూడుసార్లు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మహిళగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : శ్రేష్ట పూర్ణిమ
10) డైమండ్ లీగ్ 2024 టోర్నీలో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా ఎన్నో స్థానంలో నిలిచాడు.?
జ : రెండవ స్థానం
11) ఇరాన్ విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహం పేరు ఏమిటి?
జ : చమ్రాన్ – 1
12) కామోరోస్ దేశ అధ్యక్షుడిపై హత్య యత్నం జరిగింది. అతని పేరు ఏమిటి.?
జ : అసౌమని
13) దేశంలో తొలిసారిగా వందే మెట్రో సేవలను ఏ స్టేషన్ల మధ్య ప్రారంభించనున్నారు.?
జ : గుజరాత్ – భుజ్
14) సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పార్థివదేహాన్ని ఏ హస్పిటల్ కు అందజేశారు.?
జ : ఢిల్లీ ఎయిమ్స్
15) ఈ నెల 17న భూగోళాన్ని దాటుకుని ఏ గ్రహశకలం వెళ్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ప్రకటించింది. దాని పేరు ఏమిటి.?
జ : ‘2024 ఆన్
16) ప్రపంచంలోని అత్యంత భారీ బాడీ బిల్డర్‌గా గుర్తింపు పొందిన జిమ్మర్ గుండెపోటుతో మరణించారు. ఆయనను ‘ది మ్యుటెంట్’ అని ముద్దుగా పిలుస్తారు. అతని పేరు ఏమిటి.?
జ : ఇల్లియా ‘గోలెమ్’ యెఫించిక్ (36)
17)అమెరికా అధ్యక్ష ఎన్నికలలో అంతరిక్షం నుంచే ఓటు వేయనున్న వ్యోమోగాములు ఎవరు.?
జ : సునీతా విలియమ్స్, విల్‌మోర్