TODAY CURRENT AFFAIRS IN TELUGU 14th MARCH 2024
1) ఎన్ని దశలలో జమిలి ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ కమిటీ సూచించింది.?
జ : రెండు దశలు
2) జమిలి ఎన్నికలు నిర్వహణకు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్ కు సవర్ణ చేయాలని కోవింద్ కమిటీ సూచించింది.?
జ : 83 & 172 & 324A
3) ఎన్నికల సంఘ నూతన కమిషనర్లుగా ఎవరు నియమితులయ్యారు.?
జ : జ్ఞానేశ్వర్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధు
4) రంజీ ట్రోఫీ 2024 విజేతగా ఏ జట్టు నిలిచింది.?
జ : ముంబై (విధర్భ పై)
5) రోడ్డు ప్రమాద బాధితులకు ఎంత మొత్తం వరకు వెంటనే ఉచిత చికిత్స అందించాలని కేంద్రం పైలట్ ప్రాజెక్టును చండీగఢ్ లో ప్రారంభించింది.?
జ : 1.5 లక్షల వరకు
6) ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఫిబ్రవరి 4
7) ఫిచ్ సంస్థ అంచనాల ప్రకారం 2024- 25 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంత నమోదు కావచ్చు.?
జ : 7%
8) ఫిచ్ సంస్థ అంచనాల ప్రకారం 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంత నమోదు కావచ్చు.?
జ : 7.8%
9) ఫిచ్ సంస్థ అంచనాల ప్రకారం 2024- 25 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ వృద్ధి రేటు ఎంత నమోదు కావచ్చు.?
జ : 2.4%
10) ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన భూటాన్ ప్రధానమంత్రి ఎవరు.?
జ : షెరింగ్ తోబ్గే
11) స్పేష్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన ఏ భారీ రాకెట్ ప్రయోగం మూడోసారి కూడ విఫలమైంది.?
జ : స్టార్‌షిప్
12) రంజీ ట్రోఫీ 2024 మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గాఎవరు నిలిచారు.?
జ : తనుష్ కొటియాన్
13) వుమెన్ ప్రీమియర్ లీగ్ (WPL) 2024 ఫైనల్స్ కి చేరిన జట్లు ఏవి.?
జ : డిల్లీ & బెంగళూరు