TODAY CURRENT AFFAIRS IN TELUGU 14th JUNE 2024
1) చందమామపై పరిశోధనా కేంద్రం ఏర్పాటు కోసం ఏ రెండు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి.?
జ : రష్యా & చైనా
2) దేశీయంగా రూపొందించిన 2 కీ.మీ ల లక్ష్యంను చేధించే అధునాతన డ్రోన్ ఆయుధ వ్యవస్థ భారత సైన్యం అమ్ముల పరిధిలో చేరింది దాని పేరు ఏమిటి.?
జ : నాగాస్త్ర – 1
3) 2024 మే మాసానికి టోకు ధరల ద్రవ్యోల్బణం ఎంతగా నమోదయింది.?
జ : 2.61%
4) 2024 మే మాసానికి భారత్ లో ఎంతమంది ప్రయాణికులు విమానంలో ప్రయాణించినట్లు డీజిసిఐ ప్రకటించింది.?
జ : 1.37 కోట్లు
5) ఒలింపిక్స్, పిఫాప్రపంచ కప్, క్రికెట్ ప్రపంచ కప్ ల తర్వాత లక్ష కోట్ల విలువ కలిగిన టోర్నీ గాఏ టోర్నీ నిలిచింది.?
జ : IPL (1,34,858 కోట్లు)
6) ఎన్ని వేల కోట్ల ఐపీఓ కు వెళ్లాలని హుందాయి కంపెనీ నిర్ణయం తీసుకుంది.?
జ : 25 వేల కోట్లు
7) ఉఫా ( చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం) కింద ఎవరి మీద విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.?
జ : రచయిత్రి అరుంధతి రాయ్
8) ఆపిల్ సంస్థ తాజాగా ప్రకటించిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్రేమ వర్క్ పేరు ఏమిటి.?
జ : Apple Intelligence
9) ప్రపంచ బ్యాంకు 2025 మరియు 2026 లకు గానూ భారత వృద్ధి రేటు ను ఎంతగా అంచనా వేసింది.?
జ : 6.6% & 6.7%
10) ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇటీవల గుండెపోటుతో మరణించాడు అతని పేరు ఏమిటి.?
జ : అమోల్ కాలే
11) బంగ్లాదేశ్ నూతన సైన్యాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : వకార్ ఉజ్ జమాన్
12) ప్రపంచ రక్త దాన దినోత్సవం 2024 థీమ్ ఏమిటి.?
జ : 20 Years of Celebrating giving: Thank You Blood Donars
13) ఇంటర్నేషనల్ టూరిజం పెయిర్ కు ఏ నగరం ఆతిథ్యమిస్తుంది.?
జ : ఖాట్మండు
14) G7 సదస్సు 2024 ఎక్కడ నిర్వహించారు.?
జ : అపూలియా – ఇటలీ
15) గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024 లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 129
16) గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024 లో మొదటి చివరి స్థానాలలో ఉన్న దేశాలు ఏవి.?
జ : ఐస్ ల్యాండ్ & సుడాన్
17) JIMEX 24 పేరులో ఏ దేశాలు తమ 8వ మారీటైమ్ ఎక్సరసైజ్ ను చేపట్టాయి.?
జ : ఇండియా – జపాన్
TODAY CURRENT AFFAIRS IN TELUGU 14th JUNE 2024