Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 14th JULY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 14th JULY 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 14th JULY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 14th JULY 2024

1) వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 క్రికెట్ కప్ ను ఎవరు గెలుచుకున్నారు.?
జ : భారత లెజెండ్స్

2) వింబుల్డన్ 2024 పురుషుల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : కార్లోస్ అల్కరాస్( జకోవిచ్ పై)

3) చంద్రుడిపై నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటుకు ఏ దేశం ప్రయత్నాలు ప్రారంభించింది.?
జ : చైనా

4) ప్రెస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : సి కె నాయక్

5) ఒకే రోజు 11 లక్షల మొక్కలు నాటి గిన్నిస్ రికార్డుకు ఎక్కిన నగరం ఏది?
జ : ఇండోర్

6) యూ విన్ పోర్టల్ ఆగస్టు చివరి నాటికి అందుబాటులోకి రానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పోర్టల్ ప్రత్యేకత ఏమిటి.?
జ : గర్భిణీలు, పిల్లల టీకాల సమాచారం ఒకే చోట ఉండడం

7) అంతర్జాతీయ టీట్వంటీ లలో ఒక్క బంతికి 13 పరుగులు సాధించిన ఆటగాడిగా తాజాగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : యశస్వి జైశ్వాల్

8) ఫైనల్ కు చేరిన మొదటి నాలుగు గ్రాండ్ స్లామ్ లను నెగ్గించుకున్న పెదరర్ రికార్డును ఎవరు సమం చేశారు.?
జ : అల్కరాజ్

9) లిథుయేనియా నూతన అధ్యక్షుడిగా రెండోసారి ఎవరు ప్రమాణస్వీకారం చేశారు.?
జ : గిటానస్ నసెడియా

10) నీతీ ఆయోగ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ ఇండియా ఇండెక్స్ 2023 – 24 లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ : కేరళ

11) ఇండియన్ న్యూస్ పేపర్స్ సొసైటీ టవర్స్ ను ఎక్కడ నరేంద్ర మోడీ ప్రారంభించారు.?
జ : ముంబై

12) పిచ్ బ్లాక్ సైనిక విన్యాసాలు ఏ దేశంలో నిర్వహించారు.?
జ : ఆస్ట్రేలియా

13) ప్రపంచంలో అతిపెద్ద రామాయణ టెంపుల్ ను ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు.?
జ : బీహార్

14) అగ్రికల్చరల్ లీడర్‌షిప్ అవార్డు 2024 ను ఏ రాష్ట్రం గెలుచుకుంది.?
జ : నాగాలాండ్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు