TODAY CURRENT AFFAIRS IN TELUGU 14th FEBRUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 14th FEBRUARY 2024

1) యోమెన్ దేశ నూతన ప్రధానమంత్రి గా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : అహ్మద్ అవాద్ బిన్ ముబారక్

2) ఇన్సూరెన్స్ కంపెనీల వివరాలతో కూడిన ఏ పోర్టల్ ను కేంద్రం ప్రారంభించనుంది.?
జ : సారధి

3) ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ నూతన సీఈఓ ఎండి గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రవికుమార్ ఝా

4) ఎన్ని వేల కోట్ల ఆదాయం కోసం వేలం వేయాలని కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.?
జ : 96,317.65 కోట్లు

5) వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2024 సదస్సు ఎక్కడ నిర్వహించారు.?
జ : న్యూఢిల్లీ

6) EPFO 2024 సంవత్సరానికి ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎంత వడ్డీ రేటును ప్రకటించింది.?
జ : 8.25%

7) కే పి పి నంబీయార్ అవార్డును ఎవరికి ప్రకటించారు.?
జ : ఇస్రో చైర్మన్ స్వామినాథన్

8) పేటీఎం సంస్థ తన పేరును ఏ విధంగా రీ బ్రాండ్ చేసుకుంటుంది.?
జ : PAI PLATFORMS

9) చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఐపీఎల్ 2024లో బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : కత్రినా కైఫ్

10) రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీపీన్ రావత్ విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు.?
జ : డెహ్రాడూన్