Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 14th AUGUST 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 14th AUGUST 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 14th AUGUST 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 14th AUGUST 2024

1) పాకిస్థాన్ ప్రభుత్వం పారిస్ ఒలంపిక్స్ జావెలిన్ త్రో లో బంగారు పతకం సాధించిన అర్షద్ నదీమ్ ను ఏ అవార్డుతో సత్కరించింది.?
జ : హిలాల్ ఈ ఇంతియాజ్

2) రువాండా నూతన అధ్యక్షుడిగా వరుసగా నాలుగో సారి ఎవరు ఎన్నికయ్యారు.?
జ : పాల్ కాగ్మే

3) తాజాగా శ్రీలంకలో… భారత్ శ్రీలంక సంయుక్తంగా చేపట్టిన సైనిక విన్యాసాల పేరు ఏమిటి.?
జ : మిత్ర శక్తి

4) ఎస్బిఐ అంచనాల ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంతగా నమోదు అవుతుంది.?
జ : 7 శాతం

5) సిక్కిం రాష్ట్రానికి 18వ గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఓం ప్రకాశ్ మాథూర్

6) ప్రపంచ కేంద్ర బ్యాంకుల ర్యాంకింగులలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 12వ స్థానం

7) ప్రపంచ కేంద్ర బ్యాంకుల ర్యాంకింగులలో మొదటి మూడు స్థానాలలో ఉన్న రిజర్వ్ బ్యాంకులు ఏవి.?
జ : అమెరికా, చైనా, జపాన్

8) దేశ కమోడిటీ ఎక్సెంజ్ MCX కు నూతన ఎండీ, చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ప్రవీణా రాయ్

9) RICE ATM ను ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది.?
జ : ఒడిశా

10) ట్యునీషియా నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : కమెల్ మదోరి

11) పర్వత్ ప్రహర్ పేరుతో భారత సైన్యం ఎక్కడ సైనిక విన్యాసాలు చేపట్టింది.?
జ : లడక్

12) నేషనల్ జావెలిన్ డే గా ఏరోజు జరుపుకుంటారు.?
జ : ఆగస్టు 07

13) గోల్డెన్ స్లామ్ (నాలుగు గ్రాండ్ స్లామ్స్ మరియు ఒలంపిక్ గోల్డ్) సాధించిన ఐదవ టెన్నిస్ ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : నోవాక్ జకోవిచ్

14) గోల్డెన్ స్లామ్ (నాలుగు గ్రాండ్ స్లామ్స్ మరియు ఒలంపిక్ గోల్డ్) సాధించిన ఆటగాళ్లు ఎవరు.?
జ : స్టెఫీ గ్రాప్, సెరెనా విలియమ్స్, రఫెల్ నాదల్, అండ్రీ అగస్సీ, జకోవిచ్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు