TODAY CURRENT AFFAIRS IN TELUGU 14th APRIL 2024
1) బిజినెస్ ఎన్విరాన్మెంట్ ర్యాంకింగ్ 2024 – 2028 నివేదికలో భారత్ 82 దేశాలకు గాను ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 51
2) బిజినెస్ ఎన్విరాన్మెంట్ ర్యాంకింగ్ 2024 – 2028 నివేదికలో మొదటి మూడు స్థానాలలో ఉన్న దేశాలు ఏవి.?
జ : సింగపూర్, డెన్మార్క్, అమెరికా
3) షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 19వ భద్రతా మండలి కార్యదర్శుల సమావేశం ఏ నగరంలో నిర్వహించారు.?
జ : ఆస్తానా – కజకిస్తాన్
4) తీర ప్రాంత భద్రతను పెంపొందించడం కోసం లక్ష్యద్వీప్ లో భారత కోస్ట్ గార్డ్స్ ఏ పేరుతో విన్యాసాలు నిర్వహించారు.?
జ : సాగర్ కవచ్
5) సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (CGHS) సేవలను ఆన్లైన్లో పొందడానికి ప్రారంభించిన యాప్ పేరు ఏమిటి.?
జ : MyCGHS
6) 2023లో భారత్ లో ప్రతి పదివేల మందికి ఎంతమందికి కాలా బజార్ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటించింది.?
జ : ఒకటి కంటే తక్కువ
7) దేశంలో తొలి పర్యావరణహిత సిమెంట్ యూనిట్ ను శ్రీ సిమెంట్ సంస్థ ఎక్కడ ప్రారంభించింది.?
జ : దాచేపల్లి – ఆంధ్ర ప్రదేశ్
8) ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ 2022 రిపోర్టు ప్రకారం ఎక్కువ మంది డోపీలు ఏ దేశంలో ఉన్నారు.?
జ : భారత్
9) ఐపీఎల్ లో అత్యధికంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచులు పొందిన ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : బట్లర్
10) ఎథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రం గా నిలిచిన తెలుగు చిత్రం ఏది?
జ : హాయ్ నాన్న
11) న్యూయార్క్ ‘ ది ఓనిరోస్ ఫిల్మ్ అవార్డులు’ లలో 11 అవార్డులు గెలుచుకున్న తెలుగు చిత్రం ఏది?
జ : హాయ్ నాన్న
12) ఇటీవల మరణించిన పీటర్ హిగ్స్ ఏ పరిశోధనకు గానూ 2013లో నోబెల్ బహుమతి భౌతిక శాస్త్రంలో దక్కింది.?
జ : ద్రవ్యరాశి కణ సిద్ధాంతం
12) ఏ సంవత్సరం నాటికి యూరియా దిగుమతులను నిలిపివేయాలని భారత్ నిర్ణయం తీసుకుంది .?
జ : 2025
13) ఐపీఎల్ లో 1000 పరుగులు, 100 వికెట్లు, 100 క్యాచ్ లు అందుకున్న తొలి ఆటగాడు ఎవరు.?
జ : రవీంద్ర జడేజా
14) సహజీవనం చేసి విడిపోయిన మహిళకు భరణం చెల్లించాల్సిందేనని ఏ హైకోర్టు తీర్పు చెప్పింది.?
జ : మధ్యప్రదేశ్ హైకోర్టు