TODAY CURRENT AFFAIRS IN TELUGU 13th MAY 2024
1) ఏ దేశపు సివిల్ సర్వీసెస్ అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు భారత్ ఒప్పందం చేసుకుంది.?
జ : బంగ్లాదేశ్
2) మే 20 – 30 వ తేదీ వరకు భారత్ లోని ఏ నగరంలో 46వ అంటార్కిటికా ట్రీటీ కన్సల్టేటీవ్ సదస్సు జరగనుంది.?
జ : కోచి
3) విశాఖపట్నం అంతర్జాతీయ టెర్మినల్ కు వచ్చిన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ రెసిడెన్షియల్ క్రూయిజ్ నౌక ఏది.?
జ : ది వరల్డ్
4) ఆర్చరీ వరల్డ్ కప్ 2024లో 8 పథకాలతో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది.?
జ : భారత్ (G – 5, S – 2, B – 1)
5) అండర్ 12 ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ బాలికల విభాగంలో ఛాంపియన్ గా నిలిచిన భారత క్రీడాకారిణి ఎవరు.?
జ : శ్రావణిక
6) 2027 వరకు FIFA స్పాన్సర్ గా ఏ కంపెనీ ఉండనుంది.?
జ : ఆరామ్‌కో
7) ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో ఏ వెస్టిండీస్ క్రికెటర్ పై ఐసీసీ ఐదేళ్ల నిషేధం విధించింది.?
జ : డేవాన్ థామస్
8) HSBC నివేదిక ప్రకారం 2024 మార్చి నాటికి భారత్ లో క్యాస్ సర్క్యూలేషన్ ఎంత.?
జ : 35.15 లక్షల కోట్లు
9) డెలాయిట్ అంచనాల ప్రకారం 2024 – 25 మరియు 2025 – 26 ఆర్థిక సంవత్సరాలలో భారత జిడిపి వృద్ధిరేటు వరుసగా ఎంతగా నమోదు కానుంది.?
జ : 6.6% & 6.75%
10) భారత్లో తొలి ట్రాన్స్‌షిప్మెంట్ పోర్టుగా ఏ ఫోర్ట్ నిలిచింది.?
జ : విజింజం పోర్టు (కేరళ)