TODAY CURRENT AFFAIRS IN TELUGU 13th MARCH 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 13th MARCH 2024

1) ఐసీసీ అంతర్జాతీయ టెస్ట్ ర్యాంకింగ్ లలో అగ్రస్థానంలో నిలిచిన భారత బౌలర్ ఎవరు.?
జ : రవిచంద్రన్ అశ్విన్

2) CBSE నూతన చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రాహుల్ సింగ్

3) అమెరికాకు చెందిన కాగ్నిషన్ అని కంపెనీ కృత్రిమ మేధా తో పని చేసఘ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను సృష్టించారు. దానికి ఏమని పేరు పెట్టారు.?
జ : డెవిన్

3) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఐదేళ్లలో ఎన్ని ఎలక్ట్రోరల్ బాండ్లను స్వీకరించినట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది.?
జ : 22,217

4) జపాన్ దేశంలో ప్రైవేటు రంగంలో చేపట్టిన తొలి రాకెట్ ప్రయోగం విఫలమైంది. దాని పేరు ఏమిటి.?
జ : కైరోస్

5) లాన్సెట్ తాజా నివేదిక ప్రకారం కోవిడ్ కారణంగా మానవులకు ఆయుర్దాయం ఎన్ని సంవత్సరాలు క్షీణించినట్లు తెలిపింది.?
జ : రెండు సంవత్సరాలు

6) ప్రతిష్టాత్మక ఎరాస్మస్ ప్రైజ్ 2024 గెలుచుకున్న భారత రచయిత ఎవరు.?
జ : అమితవ్ ఘోష్

7) అంతర్జాతీయ హకీ సమాఖ్య విడుదల చేసిన తాజా ర్యాంకింగ్ లో భారత పురుషుల జట్టు ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : నాలుగు (నెదర్లాండ్స్ మొదటి స్థానంలో)

8) అంతర్జాతీయ హకీ సమాఖ్య విడుదల చేసిన తాజా ర్యాంకింగ్ లో భారత మహిళల జట్టు ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : తొమ్మిది

9) భారత్ లో తాజాగా ఏ కంపెనీ యునికార్న్ గా (100 కోట్ల డాలర్ల) నిలిచింది.?
జ : ఫెర్ఫియోస్

10) భారత నౌకా దళంలో ప్రవేశపెట్టిన రెండు అత్యాధునిక యుద్ధనౌకలు ఏవి.?
జ : INS అగ్రే – INS – అక్షయ్

11) ఏ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసింది.?
జ : ఉత్తరాఖండ్

12) సెప్టెంబర్ 17న ఏ దినంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.?
జ : హైదరాబాద్ విమోచన దినోత్సవం

13) ఎలక్ట్రిక్ వెహికల్స్ ను ప్రోత్సహించడానికి కేంద్రం తాజాగా ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి.?
జ : ఈ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్

14) ఐరన్ లంగ్స్ తో 72 సంవత్సరాలు జీవించిన ఏ వ్యక్తి ఇటీవల మృతి చెందారు.?
జ : పాల్ అలెగ్జాండర్

15) ఏ దేశం టిక్ టాక్ ను బ్యాన్ చేస్తూ బిల్లును ఆమోదించింది.?
జ : అమెరికా

16) ప్రపంచ వరి సదస్సు 2024 ను జూన్ లో ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : హైదరాబాద్