TODAY CURRENT AFFAIRS IN TELUGU 13th JUNE 2024
1) ఐసీసీ టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత వేగంగా లక్ష్యాన్ని చేదించిన జట్టుగా ఏ జట్టు రికార్డు సృష్టించింది.?
జ : ఇంగ్లాండ్ (3.1 ఓవర్లలో)
2) ఈక్వెస్ట్రియన్ త్రీ స్టార్ గ్రాండ్ ప్రీ ఛాంఫియన్స్ షిప్ విజేతగా నిలిచిన భారత క్రీడాకారిణి ఎవరు.?
జ : శృతి వోరా
3) ప్రపంచ చెస్ జూనియర్ బాలికల విజేతగా నిలిచిన భారత క్రీడాకారిణి ఎవరు.?
జ : దివ్య దేశ్‌ముఖ్
4) ఐసీసీ టీట్వంటీ వరల్డ్ కప్ 2024 కోసం అమెరికా లో నిర్మించిన ఏ స్టేడియం ను కూల్చి వేయనున్నారు.?
జ : నసావ్ క్రికెట్ స్టేడియం
5) పగెంట్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ 2024లో ఉత్తమ డాక్యుమెంటరీ గా నిలిచిన చిత్రం ఏది.?
జ : యూనిటి ద మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టీస్
6) యూనిటి ద మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టీస్ అనే డాక్యుమెంటరీ ఉత్తమ డాక్యుమెంటరీగా అవార్డు పొందింది. ఇది ఎవరి జీవిత చరిత్ర ఆధారంగా తీశారు.?
జ : కొండా లక్ష్మణ్ బాపూజీ
7) ప్రపంచంలోనే అతి పొట్టి జంటగా ఎవరు గిన్నిస్ రికార్డు సృష్టించారు.?
జ : గాబ్రియల్ ద సిల్వ బర్రోస్ మరియు కట్యూషియా లై హోషినో
8) ప్రపంచ రక్త దాన దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ 14
9) పెన్నా సిమెంట్ కంపెనీ ని 10,422 కోట్లకు కొనుగోలు చేసిన కంపెనీ ఏది.?
జ : అంబుజా సిమెంట్ (ఆదాని గ్రూప్)
10) నైట్ ప్రాంక్ నివేదిక ప్రకారం ఇళ్ల ధరల వృద్ధి లో ముంబై, డిల్లీ ఎన్నో స్థానంలో ఉన్నాయి.?
జ : 3వ, 5వ
11) జాతీయ భద్రతా సలహదారు గా కేంద్రం ఎవరిని నియమించింది.?
జ : అజిత్ డోవల్
12) ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శిగా ఎవరిని కేంద్రం నియమించింది.?
జ : పీకే మిశ్రా
13) జి7 దేశాలు ఉక్రెయిన్ దేశానికి ఎన్ని లక్షల కోట్ల రుణ ప్యాకేజీ ని ప్రకటించాయి.?
జ : 4.17 లక్షల కోట్లు
14) యూరో కప్ 2024 కు ఆతిధ్యం ఇస్తున్న దేశం ఏది.?
జ : జర్మనీ
TODAY CURRENT AFFAIRS IN TELUGU 13th JUNE 2024