TODAY CURRENT AFFAIRS IN TELUGU 13th JULY 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 13th JULY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 13th JULY 2024

1) వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : బార్బోరా క్రెజికోవా (జాస్మిన్ పలోని పై గెలుపు)

2) స్పేస్ ఎక్స్ కు సంబంధించిన ఫాల్కాన్ ప్రయోగించిన ఎన్ని స్టార్ లింక్ శాటిలైట్లు కుప్పకూలిపోనున్నట్లు సంస్థ ప్రకటించింది.?
జ : 20

3) బిఎస్ఎన్ఎల్ నూతన చైర్మన్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారు.?
జ : రాబర్ట్ జే రవి

4) ఈ ఆర్థిక సంవత్సరంలో జూలై 11 నాటికి ఎన్ని లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులు వసూలు అయినట్లు కేంద్రం ప్రకటించింది.?
జ : 5.74 లక్షల కోట్లు

5) అబుదాబిలో ఒక రోడ్డుకు ఏ భారత సంతతికి చెందిన డాక్టర్ పేరును పెట్టారు.?
జ : డా. జార్జీ మాథ్యూ

6) ఇంటర్నేషనల్ మాలాలా డే గా ఏ రోజు జరపుకుంటారు.?
జ : జూలై – 12

7) 2000 మీటర్ల పరుగు పందెంలో ప్రపంచ రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా క్రీడాకారిని ఎవరు.?
జ : జెస్సికా హల్ (5.19.70 నిమిషాలలో )

8) న్యూయార్క్ లోని టైం స్క్వేర్ తరహాలో టి స్క్వేర్ ను తెలంగాణలో ఎక్కడ ఏర్పాటు చేయమన్నారు.?
జ : రాయదుర్గం

9) పూరి జగన్నాథ ఆలయంలోని ఏ గదిని 40 సంవత్సరాల తర్వాత తెరవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : రత్న భండాగార్

10) అంతర్జాతీయ నౌక రవాణా సంఘం అవార్డు 2024 దక్కించుకున్న భారత అధికారులు ఎవరు.?
జ : అహిలాశ్ రావత్ & సిబ్బంది

11) బిమ్స్‌స్టెక్ సదస్సు 2024 ఎక్కడ జరిగింది.?
జ : డిల్లీ (జూలై 11న)

12) బిమ్స్‌స్టెక్ పూర్తి నామం ఏమిటి.?
జ : బే ఆఫ్ బెంగాల్ ఇన్సియోటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్

13) BWF రీయూనియన్ 2024 టోర్నీ సింగిల్స్ విజేతలుగా నిలిచిన భారత క్రీడాకారులు ఎవరు.?
జ : తాన్సిమ్ మిర్ & మన్నెపల్లి

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు