Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 13th AUGUST 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 13th AUGUST 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 13th AUGUST 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 13th AUGUST 2024

1) టాక్సిక్ లింక్ అధ్యయనం ప్రకారం ఉప్పు, చక్కెరలలో ఎంత సైజు ప్లాస్టిక్ ఉన్నట్లు తేలింది.?
జ : 0.1 mm నుండి 5 mm

2) 77వ లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్ లో షారుక్ ఖాన్ అందుకున్న అవార్డు ఏది.? ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ నటుడు ఇతను.
జ : పార్డో అల్లా కెరియారా అవార్డు

3) శుక్ర కణం, అండ దాతలకు బిడ్డ పై హక్కు ఉండందంటూ ఏ హైకోర్టు తీర్పు చెప్పింది.?
జ : బాంబే హైకోర్టు

4) అమెరికాలో భారత రాయబారిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.?
జ : వినయ్ మోహన్ క్వాత్రా

5) ఏ పారాలింపిక్ భారత షట్లర్ పై ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య నిషేధం విధించింది.?
జ : ప్రమోద్ భగత్

6) తాజా ఏటీపీ ర్యాకింగ్ లలో యూకీ బాంబ్రీ కెరీర్ బెస్ట్ ఎన్నో స్థానంలో నిలిచాడు.?
జ : 48

7) దేశంలో తొలి మహిళ ఎఫ్ 1 రేసర్ గా ఎవరు గుర్తింపు పొందారు.?
జ : సల్వా మార్జన్

8) ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో ఉన్న గ్రామ పంచాయతీ ల సంఖ్య ఎంత.?
జ : 12,991

9) తాజాగా నాసా అంగారక గ్రహం పై ఎన్ని కిలోమీటర్ల లోతులో నీరు ఉన్నట్లు గుర్తించింది.?
జ : 20 కీ.మీ.

10) ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తుల గా ఎవరు నియామకం అయ్యారు.?
జ : జస్టిస్ జ్యోతిర్మయి‌, జస్టిస్ గోపాలకృష్ణ రావు

11) వక్ఫ్ సవరణ బిల్లు.. జాయింట్ కమిటీ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు.?
జ : బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్‌

12) ఏ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌ను డీఆర్డీవో విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. ?
జ : Man-Portable Anti Tank Guided Missile

13) బ్రిటన్‌కు చెందిన బహుళజాతి టెలికం సంస్థ బీటీ గ్రూప్‌లో సునీల్‌ భారతీ మిట్టల్‌కు చెందిన భారతీ గ్లోబల్‌కు ఎంత శాతం వాటా దక్కుతున్నది.?
జ : 24.5 శాతం

14) దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) ఈ జూన్‌ – 2024 ఎంత శాతంగా నమోదైంది.?
జ : 4.2 శాతం

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు