BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 12th SEPTEMBER 2024
TODAY CURRENT AFFAIRS IN TELUGU 12th SEPTEMBER 2024
1) ఇటీవల భారత్ ప్రయోగించిన ఉపరితలం నుండి గగనతలంలోకి ప్రయోగించగల స్వల్ప శ్రేణి క్షిపణి ఏది.?
జ : VLSRSAM
2) ఇటీవల మరణించిన పేరూ దేశపు మాజీ అధ్యక్షుడు ఎవరు.?
జ : అల్బెర్టో ఫుజిమెరి
3) ఇండియన్ సూపర్ లీగ్ ఎన్నో సీజన్ తాజాగా ప్రారంభమైంది.?
జ : 11వ
4) జికా వైరస్ కు టీకా అభివృద్ధి కోసం ఏ సంస్థ ఐ సి ఎం ఆర్ తో ఒప్పందం చేసుకుంది.?
జ : ఇండియన్ ఇమ్యునలాజికల్స్ లిమిటెడ్
5) అమెరికా తాజాగా ఏ ఆయుధాలను భారత్ కు అమ్మడానికి ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ 5.28 కోట్ల డాలర్లు.?
జ : హై ఆల్టీట్యూడ్ యాంటీ సబ్‌మెరైన్ వార్ ఫేర్
6) ఇటీవల కన్నుమూసిన ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎవరు.?
జ : సీతారాం ఏచూరి
7) నాన్ ప్రొఫెసనల్ స్పేస్‌వాక్‌లో పాల్గొన్న బిలినియర్ ఎవరు.?
జ : జేర్డ్ ఇజాక్‌మాన్.
8) ఇప్పటివరకు పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌లతోపాటు, భవిష్యత్తులో వచ్చే వేరియెంట్స్ అన్నింటినీ ఎదుర్కొనే నానో వ్యాక్సిన్‌ను తయారు చేసిన చైనా సంస్థ ఏది.?
జ : ‘వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ’
9) ఏ దేశాలు తమ దేశాల్లో వాట్సాప్ వాడకాన్ని నిషేధించాయి.?
జ : చైనా, ఇరాన్, యూఏఈ, ఖతార్, సిరియా, ఉత్తర కొరియా
10) అతి తక్కువ సమయంలో సైకిల్‌పై ప్రపంచాన్ని చుట్టేసి… ఈ ఫీట్ అందుకున్న మహిళా సైక్లిస్టుగా ఎవరు రికార్డుకెక్కింది.?
జ : లాయిల్ విల్‌కాక్స్ (108 రోజులు, 12 గంటలు, 12 నిమిషాల్లో ఆ జర్నీ పూర్తి చేసింది.)
11) 2024 జూలైలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) ఎంతగా నమోదు అయింది.?
జ : 4.8 శాతం
12) 2024 ఆగస్టు నెల రిటైల్ ద్రవ్యోల్బణం ఎంతగా నమోదైంది.?
జ : 3.65 శాతం.
13) 2024 ఆగస్టు నెలలో ఆహార ద్రవ్యోల్బణం ఎంతగా నమోదైంది.?
జ : 5.66 శాతం