TODAY CURRENT AFFAIRS IN TELUGU 12th MAY 2024
1) భారత్ లో ఒక గిగావాట్ల పునరుత్పాదక ఇందనాన్ని ఉత్పత్తి చేయడానికి 5,215 కోట్ల పెట్టుబడిని ఏ సంస్థ పెట్టనుంది.?
జ : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
2) చిన్నపిల్లల్లో న్యూమోకాకస్ అనే వ్యాధిని నివారించడానికి బయోలాజికల్ – ఈ అనే సంస్థ ఉత్పత్తి చేసిన టీకా పేరు ఏమిటి.?
జ : న్యూబేవాక్స్- 14
3) త్రీడీ ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ ను ఏ ఐఐటి అభివృద్ధి చేసింది.?
జ : ఐఐటీ గువాహటి
4) ప్రపంచంలోనే అతిపెద్ద బ్లూ హోల్ ను ఇటీవల శాస్త్రవేత్తలు మెక్సికో లో కనుగొన్నారు సముద్రమట్టానికి 420 మీటర్ల లోతైన ఈ హోల్ కు ఏమని పేరు పెట్టారు.?
జ : తామ్‌జా బ్లూ హోల్
5) కాంపాక్ట్ ఇన్వర్టర్ కు గాను ఏ ఐఐటీకి భారత ప్రభుత్వం పేటెంట్ కల్పించింది.?
జ : ఐఐటీ పాట్నా
6) విట్లీ గోల్డ్ అవార్డు 2024 ఎవరికి అందజేశారు.? 2017 లోనూ ఈమెకు ఈ అవార్డు దక్కింది.
జ : పూర్ణిమ దేవి (అసోం)
7) ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఏ నగరం నిలిచింది.?
జ : ఖాట్మండ్
8) భారత్ లో తొలి రాజ్యాంగ పార్క్ ను ఎక్కడ ప్రారంభించారు.?
జ : పూణే
9) సోలోమాన్ ఐస్‌ల్యాండ్ నూతన ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : జెరిమా మనేలే
10) 90 మిలియన్ సంవత్సరాల నాటి శాఖాహార డైనోసార్ శిలాజాన్ని అర్జెంటీనా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దీని పేరు ఏమిటి.?
జ : చకిసారస్ నెకుల్