TODAY CURRENT AFFAIRS IN TELUGU 12th MARCH 2024
1) ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆప్ ద మంత్ ఫిబ్రవరి 2024 గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : యశస్వీ జైశ్వాల్
2) ఐసీసీ ఉమెన్ ప్లేయర్ ఆప్ ద మంత్ ఫిబ్రవరి 2024 గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : అన్నాబెల్ సదర్లాండ్ (ఆసీస్)
3) ఏ దేశ శాస్త్రవేత్తలు మానవ శుక్ర కణాలలో ప్లాస్టిక్ రేణువులు గుర్తించారు.?
జ : అమెరికా, ఆస్ట్రియా
4) ఫిబ్రవరి 2024 కు గానూ రిటైల్ ద్రవ్యోల్బణం ఎంతగా నమోదు అయింది.?
జ : 5.08%
5) రాజీనామా చేసిన హైతీ ప్రధానమంత్రి ఎవరు.?
జ : అరియల్ హెన్రీ
6) ఆస్కార్ 2024 లో ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ గా ఏది నిలిచింది.?
జ : 20 డేస్ ఇన్ మారియాపోల్
7) ఆస్కార్ 2024 లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ గా ఏది నిలిచింది.?
జ : ది లాస్ట్ రీపేర్ షాప్
8) ఏ దేశం కోల్టన్ నిక్షేపాలను కనుగోన్నట్లు ప్రకటించింది. ?
జ : కెన్యా
9) కార్బన్ బోర్డర్ అడ్జస్టమెంట్ మెకానిజం ఏ ప్రాంతానికి సంబంధించినది.?
జ : యూరప్
10) జనవరి 2024 లో దేశీయ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ ఎంతగా నమోదు అయింది.?
జ : 3.8%
11) ప్రజలకు సమాచారాన్ని వేగవంతంగా అందించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎవరితో ఒప్పందం చేసుకుంది.?
జ : గూగుల్
12) మారిషస్ జాతీయ దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎవరు పాల్గొన్నారు.?
జ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
13) మహిళ ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వారు పేరు ఏమిటి.?
జ : T – SAFE APP