TODAY CURRENT AFFAIRS IN TELUGU 12th JULY 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 12th JULY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 12th JULY 2024

1) సుస్థిరాబివృద్ది లక్ష్య సుచీలో తెలంగాణ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 11వ స్థానం

2) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : వివేక్ యాదవ్

3) సుస్థిరాబివృద్ది సూచీలో ఏపీ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 10 వ స్థానం.

4) ఏ రోజును రాజ్యంగ హత్య దినోత్సవంగా ప్రకటిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసింది.?
జ : జూన్ 25 (ఎమర్జెన్సీ విధించిన రోజు)

5) 2060 నాటికి భారత జనాభా ఎంతకు చేరుతుందని తాజాగా ఐరాస అంచనా వేసింది.?
జ : 170 కోట్లు.

6) నేపాల్ తదుపరి ప్రధానమంత్రి గా ఎవరు ఎన్నికకానున్నారు.?
జ : కే.పీ. శర్మ ఓలి.

7) ప్రతి పురుషుడు 3 ఏళ్ళు సైన్యం లో పని చేయాల్సిందేనంటూ ఏ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : ఇజ్రాయెల్ ప్రభుత్వం

8) రోజుకొక్క సారైనా నవ్వాల్సిందేనంటూ ఏ దేశంలోని రాష్ట్రం చట్టం చేసింది.?
జ : జపాన్

9) పారిశ్రామిక ఉత్పత్తి మే 2024 లో ఎంత శాతం వృద్ధి నమోదు చేసింది.?
జ : 5.9%

10) వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం జున్ 2024 లో ఎంతగా నమోదు అయింది.?
జ : 5.08%

11) వింబుల్డన్ పురుషుల సింగిల్స్ లో ఫైనల్ కు చేరిన ఆటగాళ్లు ఎవరు.?
జ : అల్కరాస్ & జకోవిచ్

12) అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన 704 టెస్టు వికెట్లు తీసిన ఇంగ్లండ్ పేస్ బౌలర్ ఎవరు.?
జ : జేమ్స్ అండర్సన్

13) ఐరాస నివేదిక ప్రకారం 2024 నాటికి ప్రపంచ జనాభా ఎంత.?
జ : 820 కోట్లు

14) ఐరాస నివేదిక ప్రకారం 2024 నాటికి ప్రపంచ సంతానసాఫల్యత రేటు ఎంత.?
జ : 2.25

15) సుస్థిరాబివృద్ది సూచీలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ : ఉత్తరాఖండ్

16) జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఎంఎస్ రామచంద్రరావు

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు