TODAY CURRENT AFFAIRS IN TELUGU 12th JANUARY 2024
1) డెలాయిట్ సంస్థ ఆడ ప్రకారం 2023 – 24 ఆర్దిక సంవత్సరంలో భారత జిడిపి వృద్ధిరేటు ఎంతగా నమోదు కానుంది.?
జ : 6.9 – 7.2%
2) డెలాయిట్ సంస్థ ఆడ ప్రకారం 2024 – 25 ఆర్దిక సంవత్సరంలో భారత జిడిపి వృద్ధిరేటు ఎంతగా నమోదు కానుంది.?
జ : 6.4%
3) ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 మెయిన్ డ్రాకు అర్హత సాధించిన భారత టెన్ని స్ సింగిల్స్ ఆటగాడు ఎవరు.?
జ : సుమిత్ నగాల్
4) డిసెంబర్ 2024లో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం ఎంతగా నమోదయింది ?
జ : 5.69%
5) దేశంలో అతి పొడవైన సముద్ర వంతెన “ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్” ఏ ప్రాంతాలను కలుపుతుంది.?
జ : ముంబై – నవీ ముంబై
6) స్వచ్ఛ సర్వేక్షన్ 2023 అవార్డులలో స్వచ్ఛ రాష్ట్రాలలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది .?
జ : మహారాష్ట్ర
7) నవంబర్ 2024 లో దేశీయ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిరేటు ఎంతగా నమోదయింది.?
జ : 2.4%
8) క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల క్రితం అభివృద్ధి చెంది, అంతర్దానమైన నగరాన్ని ఇటీవల ఏ అడవులలో గుర్తించారు.?
జ : అమెజాన్ అడవులు
9) ఉత్తరకొరియాపై నిఘా ఉంచడానికి ఏ దేశం ఇటీవల హెచ్2 రాకెట్ తో నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించింది.?
జ : జపాన్
10) దేశంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింకుకు ఏమని నామకరణం చేశారు.?
జ : అటల్ సేతు
11) 80 కిలో మీటర్ల దూరంలోని గగనతల లక్ష్యాలను ఛేదించగల ఏ మానవ రహిత క్షిపణిని భారత సైన్యం పరీక్షించింది.?
జ : ఆకాశ్ ఎన్ జి
12) వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్ నుండి గోల్డ్ మెడల్ సంపాదించుకున్న ఉత్పత్తులు ఏవి.?
జ : ఉప్పాడ జంధాని శారీస్, అరకు కాపీ.
13) క్లీనెస్ట్ గంగ టౌన్స్ అవార్డులు 2023 కు మొదటి స్థానంలో నిలిచిన నగరాలు ఏవి.?
జ : వారణాసి, ప్రయాగ్ రాజ్
14) జాతీయ పక్షి దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జనవరి 5
15) జాతీయ పక్షి దినోత్సవం – 2024 థీమ్ ఏమిటి.?
జ : Right to Fight
16) సెబి నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : జీ. రామ్మోహన్ రావు
17) భారత్ ఏ పొరుగు దేశంతో పదివేల మెగావాట్ల విద్యుత్తు కొనుగోలు కోసం ఒప్పందం చేసుకుంది.?
జ : నేపాల్