TODAY CURRENT AFFAIRS IN TELUGU 12th APRIL 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 12th APRIL 2024

1) ఇండిగో విమానయాన సంస్థ ప్రపంచంలో ఎన్నో అతిపెద్ద అతిపెద్ద విమానయాన సంస్థగా నిలిచింది.?
జ : మూడోవ

2) ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024 లో రజతం సాధించిన భారత రెజ్లర్ ఎవరు.?
జ : ఉదిత్

3) మూడీస్ సంస్థ తాజా అంచనాల ప్రకారం 2024 – 25 లో భారత వృద్ధి రేటు ఎంత.?
జ : 6.1%

4) దేశీ పారిశ్రామిక వృద్ధిరేటు 2024 ఫిబ్రవరిలో ఎంతగా నమోదయింది .?
జ : 5.7%

5) రిటైల్ ద్రవ్యోల్బణం 2024 మార్చి లో ఎంతగా నమోదు అయింది.?
జ : 4.85%

6) వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 2024 మార్చి లో ఎంతగా నమోదు అయింది.?
జ : 5.66%

7) భూమి మీద 60 శాతం ప్లాస్టిక్ కాలుష్యానికి ఎన్ని దేశాలు కారణమని ‘ఈఏ ఎర్త్ యాక్షన్’ సంస్థ వెల్లడించింది.?
జ : 12 దేశాలు

8) చిప్కో మరియు సర్వోదయ ఉద్యమాల నేత మరణించారు అతని పేరు ఏమిటి.?
జ : మురారి లాల్

9) తొలి భారతీయ అంతరిక్ష పర్యాటకుడిగా రికార్డ్ సృష్టించనున్న వ్యక్తి ఎవరు.?
జ : తోటకూర గోపీచంద్

10) పారిస్ ఒలింపిక్స్ చెఫ్ డి మిషన్ బాధ్యతల నుంచి ఎవరు తప్పుకున్నారు..?
జ : మేరీ కోమ్

11) ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఏప్రిల్ 12

12) అటామిక్ ఎనర్జీ కమిషన్ అంచనాల ప్రకారం భారత్ ఏ సంవత్సరం నాటికి 100 గిగావాట్ల అటామిక్ ఎనర్జీ తయారీని లక్ష్యంగా పెట్టుకుంది.?
జ : 2047