TODAY CURRENT AFFAIRS IN TELUGU 11th JUNE 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 11th JUNE 2024

1) ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లో 97వ సభ్య దేశంగా ఏ దేశం సభ్యత్వం తీసుకుంది.?
జ : పనామా

2) ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : జూన్ 12

3) ఇటీవల వార్తల్లో నిలిచిన నైనాతీపు ద్వీపం ఏ జలసంధిలో ఉంది.?
జ : పాక్‌ జలసంధి

4) జూనియర్ హకీ ప్రపంచ కప్ 2025 కు ఏ దేశం ఆతిధ్యం ఇవ్వనుంది.?
జ : భారత్ (2013, 2016, 2021)

5) అంతర్జాతీయ చెస్ ర్యాంకింగులో అర్జున్ ఇరగేశి ఎన్నో స్థానంలో నిలిచాడు.?
జ : 4వ

6) G7 అధునాతన ఆర్ధిక వ్యవస్థల శిఖరాగ్ర సదస్సు 2024 జూన్ 13 – 15ల మద్య ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : ఇటలీ

7) విమాన ప్రమాదంలో మరణించిన మాలావి దేశపు ఉపాధ్యక్షుడు ఎవరు.?
జ : సౌలస్ షిలిమా

8) భారత నూతన సైన్యాధిపతిగా రక్షణ శాఖ ఎవరిని ప్రకటించింది.?
జ : ఉపేంద్ర ద్వివేది

9) వచ్చే మూడు సంవత్సరాలు భారత్ ఎంత శాతం వృద్ధి సాధిస్తుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది.?
జ : 6.7%

10) 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ సగటు వృద్ధి రేటు ఎంతగా నమోదు అవుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.?
జ : 2.6%

11) ఫిక్కీ డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : జ్యోతి విజ్

12) ఒడిశా నూతన ముఖ్యమంత్రి ఎవరు ఎంపికయ్యారు.?
జ : మోహన్ చరణ్ మాఝీ

13) ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి గాఎవరు ఎంపికయ్యారు.?
జ : నారా చంద్రబాబు నాయుడు

14) ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఎన్ని ఇళ్ల నిర్మాణానికి నూతన కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.?
జ : మూడు కోట్లు

15) “బెస్ట్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ రెగ్యులేటర్” అవార్డును ఏ సంస్థ గెలుచుకుంది.?
జ : సెబి