Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 11th JULY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 11th JULY 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 11th JULY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 11th JULY 2024

1) నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఆహార సేవల రంగం విలువ ఎంత.?
జ : 5.69 లక్షల కోట్లు

2) వింబుల్డన్ 2024 సింగిల్స్ ఫైనల్స్ కు చేరిన మహిళ క్రీడాకారిణులు ఎవరు.?
జ : జాస్మిన్ పలోని & క్రెజికోవా

3) యూరో పుట్‌బాల్ కప్ 2024 ఫైనల్స్ కు చేరిన జట్లు ఏవి.?
జ : ఇంగ్లాండ్ స్పెయిన్

4) కోపా అమెరికా పుట్‌బాల్ కప్ 2024 ఫైనల్స్ కు చేరిన జట్లు ఏవి.?
జ : కొలంబియా & అర్జెంటీనా

5) మణిపూర్ నుండి తొలిసారి సుప్రీంకోర్టు జడ్జిగా ఎవరు నియామకం కానున్నారు.?
జ : జస్టిస్ కోటీశ్వర్ సింగ్

6) నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం 2022లో భారత దేశంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య ఎంత.?
జ : 1.71 లక్షల మంది

7) తాజాగా ఏ దేశంలో బిడ్డను కంటే 92,000/- రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది.?
జ : రష్యా కరేలియా ప్రాంతం

8) గ్రోహె – హురూన్ భారతదేశంలో రియాల్టీ రంగంలో కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు.?
జ : రాజీవ్ సింగ్ (DLF)

9) కాళ్లతో కారు నడిపి లైసెన్స్ పొందిన తొలి చేతులు లేని ఆసియా మహిళగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : మారియట్ థామస్

10) ఆఫ్రికా దేశాలలో డిడిటి కీ ఉన్న మార్కెట్ నేపథ్యంలో ఎన్ని సంవత్సరాల పాటు దాని ఉత్పత్తిని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిలయం తీసుకుంది.?
జ : ఐదేళ్లు

11) భారత్ లో చనిపోయాక అవయవాలు దానం చేస్తున్న వారి సంఖ్య ప్రతి పది లక్షల జనాభాలో ఎంతగా ఉంది.?
జ : 0.8

12) సుప్రీంకోర్టుకు ఎన్ని సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 75 రూపాయల వెండి నాణాన్ని కేంద్రం విడుదల చేయనుంది.?
జ : 75 సంవత్సరాలు

13) బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 150 రూపాయల నాణేన్ని ఆర్థిక శాఖ విడుదల చేయనుంది.?
జ : 150 సంవత్సరాలు

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు