TODAY CURRENT AFFAIRS IN TELUGU 11th FEBRUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 11th FEBRUARY 2024

1) కజకిస్తాన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఒల్జాస్ బెక్టేనివ్

2) వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ – 2024 కు గౌరవ అతిథులుగా ఏ దేశాలకి ఆహ్వానం అందింది.?
జ : ఇండియా, తుర్కియో, యోమెన్

3) ఔట్ స్టాండింగ్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2023 కు గాను ఎవరు ఎంపికయ్యారు.?
జ : బీనా మోడీ

4) వాయు శక్తి 2024 పేరుతో భారత వాయుసేన ఎక్కడ విన్యాసాలు నిర్వహించనుంది.?
జ : పోఖ్రాన్

5) గగన్‌యాన్ మిషన్ లో ముగ్గురు వ్యోమగాములతో పాటు అంతరిక్షంలోకి పంపనున్న రోబో పేరు ఏమిటి.?
జ : Vyommitra

6) 2024 పారిస్ ఒలింపిక్స్ లో టార్చ్‌బేరర్ గా ఎంపికైన భారత ఆటగాడు ఎవరు.?
జ : అభినవ్ బింద్రా

7) 2023 లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా మోటార్ వెహికిల్స్ అమ్మిన (11.2 మిలియన్స్) సంస్థ ఏది.?
జ : టయోటా

8) ఐసీసీ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2024 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : ఆస్ట్రేలియా (భారత్ పై)

9) ఐసీసీ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2024 విజేతగా నిలచిన ఆస్ట్రేలియా కు ఇది ఎన్నో టైటిల్.?
జ : 4వది

10) చెన్నై ఓపెన్ ఎటీపీ చాలెంజర్ టోర్నీ పురుషుల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : సుమిత్ నగాల్

11) చెన్నై ఓపెన్ ఎటీపీ చాలెంజర్ టోర్నీ పురుషుల డబుల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : సాకేత్ మైనేని – రామ్ కుమార్

11) భారత రత్న అవార్డు గ్రహీత చౌదరి చరణ్ సింగ్ భారత ప్రధానమంత్రిగా ఏ కాలంలో పని చేశారు.?
జ : 1979 -1980

12) స్ట్రాంజా స్మారక బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2024 లో నిఖత్ జరీన్ కు ఏ పథకం దక్కింది.?
జ : రజతం

13) స్ట్రాంజా స్మారక బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2024 లో స్వర్ణ పథకాలు నెగ్గిన భారత బాక్సర్ లు ఎవరు.?
జ : అమిత్ పంగాల్, సచిన్ సివాచ్

14) స్ట్రాంజా స్మారక బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2024 లో భారత్ ఎన్ని పథకాలు నెగ్గింది.?
జ : 8

15) ఏ దేశాలలో భారత్ యూపీఐ సేవలను ప్రారంభించనుంది.?
జ : శ్రీలంక, మారిషస్

16) ఏ దేశ అధ్యక్షురాలు ఇటీవల రాజీనామా చేశారు.?
జ : హంగేరీ (కేటాలిన్ నోవక్)