TODAY CURRENT AFFAIRS IN TELUGU 11th APRIL 2024
1) రాష్ట్ర ప్రభుత్వం హిందూ మతం నుండి బౌద్ధ, సిక్కు, జైన మతాలలోకి మారాలంటే అనుమతి తప్పనిసరి చేసింది.?
జ : గుజరాత్
2) తెలంగాణ రాష్ట్రంలో వయోజనులు అక్షరాస్యత పెంపొందించడానికి చేపట్టనున్న కార్యక్రమం పేరు ఏమిటి.?
జ : న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం
3) ఇటీవల మరణించిన అమెరికా దిగ్గజ వివాదాస్పద పుట్‌బాల్ క్రీడాకారుడు ఎవరు.?
జ : ఓజే సింప్సన్
3) ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 2024 25 లో భారత వృద్ధిరేటు 6.7% నుండి ఎంతకు పెంచింది ్?
జ : 7%
4) 2023 – 24 లో SIP పెట్టుబడులు ఎంత.?
జ : 2 లక్షల కోట్లు
5) చంద్రుని మీదకు యాత్రకు, గూడచార రాకెట్ల ప్రయోగానికి ఉపయోగపడే ఏ అతి భారీ రాకెట్ను రష్యా విజయవంతంగా ప్రయోగించింది.?
జ : అంగారా – A5
6) ప్రపంచ సైబర్ నేరాల నివేదిక 2024లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : పదవ స్థానం
7) బ్యాంకులకు లక్ష కోట్ల మేర మోసం చేసిందనే అభియోగాలతో వియత్నం రియల్ ఎస్టేట్ దిగ్గజ వ్యాపారవేత్త కు మరణశిక్ష విధించారు. ఆమె పేరు ఏమిటి.?
జ : ట్రూంగ్ మై లాన్
8) కొంకన్ రైల్వే కార్పొరేషన్ సీఎండీ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సంతోష్ కుమార్ ఘా
9) వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ 2024 కు యూఏఈ లోని ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది.?
జ : MASDAR
10) పారిస్ ఒలంపిక్స్ జూరీ మెంబర్ గా ఎంపికైన తొలి భారతీయ మహిళగా ఎవరు నిలిచారు.?
జ : బిలిక్విస్ మిర్
11) ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ రక్షణ విషయంలో అమెరికా ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది.?
జ : బ్రిటన్
12) జాతీయ మహిళల ఆగి కోచుగా ఎవరు నియమితులయ్యారు.?
జ : హరేందర్ సింగ్
13) The Idea Of Democracy పుస్తక రచయిత ఎవరు.?
జ : శ్యాం పిట్రోడా
14) సితార్, తాన్‌పుర ఇటీవల జిఐ ట్యాగ్ పొందాయి. ఇవి ఏ రాష్ట్రానికి చెందిన వస్తువులు.?
జ : మహారాష్ట్ర