TODAY CURRENT AFFAIRS IN TELUGU 10th MARCH 2024
1) సౌదీ అరేబియా గ్రాండ్ ప్రీ 2024 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : వెర్‌స్టాఫేన్
2) సముద్రయాన్ మిషన్ ను ఎప్పుడు చేపట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది.?
జ : 2025
3) 16వ ఆర్థిక సంఘం కార్యదర్శి గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రిత్విక్ రంజనం పాండే
4) ప్రపంచ ఆరోగ్య సంస్థ జనవరి 2024 నాటికి ఏ ఆప్రికా దేశాలను మలేరియా రహిత దేశాలుగా ప్రకటించింది.?
జ : మారిషస్, అల్జీరియా, కేఫ్ వర్డే
5) ఏ దేశం తాజాగా ఐసీసీ ర్యాంకింగులో అన్ని ఫార్మాట్ లలో మొదటి స్థానంలో నిలిచింది.?
జ : ఇండియా
6) ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ 2024 ట్రోఫీ పురుషుల డబుల్స్ విజేతగా నిలిచిన జోడి ఏది.?
జ : సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి
7) నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2024 లో ఫైనల్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారు.?
జ : యతిన్ భాస్కర్ దుగ్గల్
8) ఏ దేశం యువతకు మిలటరీ సర్వీస్ తప్పనిసరి అని నిర్ణయం తీసుకుంది.?
జ : మయన్మార్
9) మజూలీ మస్క్ ఏ రాష్ట్రం నుండి జీఐ ట్యాగ్ పొందింది.?
జ ఒడిశా
10) జెట్ షూట్ రేస్ ఏ దేశంలో నిర్వహించారు.?
జ : యూఏఈ
11) పోస్టల్ లెటర్ ద్వారా ఎంత వయసు కలిగిన వారు పోస్టల్ ద్వారా ఓటు వేయడానికి ఎన్నికలకు సంఘం నిర్ణయం తీసుకుంది.?
జ : 85 సంవత్సరాలు పైబడిన వారు
12) అరుణాచల్ ప్రదేశ్ లో 27వ జిల్లా గా ఎర్పడిన జిల్లా ఏది.?
జ : MICHOM