TODAY CURRENT AFFAIRS IN TELUGU 10th JANUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 10th JANUARY 2024

1) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, ఒక్క కిలోమీటర్ ఎత్తుతో భవనాన్ని సౌదీ అరేబియాలో ఏ పేరుతో నిర్మిస్తున్నారు.?
జ : జెడ్డా టవర్స్ (దుబాయ్ బూర్జు ఖలీఫా ఎత్తు – 828 మీటర్లు)

2) విశ్వంలో డార్క్ ఎనర్జీ ని గుర్తించినట్లు ఏ శాస్త్రవేత్తలు ప్రకటించారు.?
జ : ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు

3) 2024 జూలైలో న్యూడిల్లీ లో జరిగే వరల్డ్ హెరిటేజ్ కమిటీ సదస్సుకు చైర్మన్ పదవిని ఏ దేశం దక్కించుకుంది.?
జ : భారత్

4) ప్రపంచ ఆహార సంస్థ నివేదిక ప్రకారం 2021లో భారత్ లో ఎంతశాతం మందికి సంపూర్ణ ఆహరం అందలేదు.?
జ : 74%

5) PHDCCI నివేదిక ప్రకారం భారత ఎకానమీ ఏ సంవత్సరంలో 4 ట్రిలియన్ లకు చేరనుంది.?
జ : 2024 – 25

6) భారత్ మరియు 38 దేశాలతో కలిసి మిలాన్ – 2024 నావికదళ విన్యాసాలను ఏ నగరం నిర్వహించనుంది.?
జ : విశాఖపట్నం

7) ఏ నేపాల్ క్రికెటర్ కు అత్యాచారం కేసులో స్థానిక కోర్ట్ 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది.?
జ : సందీప్ లమిచానే

8) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు తయారు చేసిన కోవిడ్ సింథటిక్ టీకా పేరు ఏమిటి.?
జ : RS2 VACCINE

9) మల్కాన్‌గిరి ఎయిర్ పోర్ట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు.?
జ : ఒడిశా

10) మైక్రోసాఫ్ట్ సంస్థ నూతనంగా అభివృద్ధి చేసిన ఏఐ టూల్ పేరు ఏమిటి.?
జ : Odessey

11) వాటర్ వే టూరిజం అభివృద్ధి కోసం ఎన్ని వేల కోట్లను కేంద్రం కేటాయించింది.?
జ : 45 వేల కోట్లు

12) BIMSTEC సెక్రటరీ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఇంద్రమణి పాండే

13) 2024 సంవత్సరంలో మొట్టమొదటి తుపాను గా ఏ తుపాను మడగాస్కర్ లో తీరం దాటింది.?
జ : ALVARO

14) 5 కిలోమీటర్లు పరుగులో 14.13 నిమిషాలలో పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది.?
జ : బెట్రసీ చెబేట్ (కెన్యా)

15) పశ్చిమ బెంగాల్ లో తాజాగా ఏ ఆహర పదార్దలు, వస్తువులు జీఐ ట్యాగ్ పొందినవి.?
జ : సుందర్బన్ తేనె, బ్లాక్ నునియా బియ్యం, తంగేయ్‌ల్, గోరోడ్, కడియాల్ చీరలు