TODAY CURRENT AFFAIRS IM TELUGU 16th JANUARY 2024
1) నేషనల్ అకాఅడమి ఆఫ్ కస్టమ్స్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (నాసిన్) సంస్థను నరేంద్ర మోడీ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు పాలముద్రం – శ్రీసత్య సాయి జిల్లా
2) ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 లో 35 ఏళ్ల తర్వాత ఓ సీడేడ్ ప్లేయర్ పై గెలిచిన భారత ఆటగాడు ఎవరు.?
జ : అమిత్ నగాల్
3) స్టేట్ స్టార్టప్ ర్యాంకింగ్స్ 2023లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ
4) నీతి అయోగ్ పేదరిక నివేదిక 2023లో అత్యధిక పేదలున్న, అతి తక్కువ పేదలున్న రాష్ట్రాలు ఏవి.?
జ : బీహార్, కేరళ
5) నీతి అయోగ్ పేదరిక నివేదిక 2023లో అతి తక్కువ పేదలు ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : మూడో స్థానం
6) ఆక్స్ ఫామ్ నివేదిక 2021 ప్రకారం దేశవ్యాప్తంగా ఎంత శాతం కుటుంబాల ఆదాయం తరిగిపోయింది.?
జ : 84%
7) బయోలాజికల్ – ఈ సంస్థ తయారుచేసిన ఏ కోవిడ్ వ్యాక్సిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు ఇచ్చింది.?
జ : కార్బోవ్యాక్స్
8) క్రీస్తుపూర్వం 800 సంవత్సరాల క్రితం నాటి మానవ ఆవాసాలను ఏ ప్రాంతంలో ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారు.?
జ : వాద్‌నగర్ (పశ్చిమ బెంగాల్)
9) నాలుగు సంవత్సరాల వయసులోనే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఎక్కి రికార్డు సృష్టించిన బాలిక ఎవరు.?
జ : జరా (చెక్ రిపబ్లిక్)
10) భారత వాతావరణ శాఖ ప్రతి గ్రామానికి వాతావరణ సమాచారం అందించేందుకు ప్రారంభించిన మొబైల్ యాప్ పేరు ఏమిటి?
జ : హర్‌హర్ మౌసం హర్‌ఘర్ మౌసం
11) పిఫా ఉత్తమ పురుష ప్లెయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు.?
జ : లియోనల్ మెస్సీ
12) పిఫా ఉత్తమ మహిళ ప్లెయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు.?
జ : అయితానా బొన్మాటి
13) కుచ్ బేహార్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో 404 పరుగులు చేసి యువరాజ్ సింగ్ పేరు మీద ఉన్న రికార్డును బ్రేక్ చేసిన ఆటగాడు ఎవరు.?
జ : ప్రఖర్ చతుర్వేది