GURUKULA JOBS : నేటి (ఆగస్టు – 14) గురుకుల ఉద్యోగ పరీక్షలు

హైదరాబాద్ (ఆగస్టు – 14) : తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TREIRB) ఆగస్టు ఒకటి నుండి 23 వరకు నిర్వహిస్తున్న గురుకుల ఉద్యోగ నియామక పరీక్షల్లో భాగంగా ఈరోజు (ఆగస్టు – 14) జరగనున్న పరీక్షల వివరాలు (TODAY AUGUST 14th TS GURUKULA JOBS EXAMS SCHEDULE BY TREIRB)…

ఉదయం సెషన్ (8.30 – 10.30) లో PGT – TELUGU – PAPER – III పరీక్ష నిర్వహించనున్నారు.

మధ్యాహ్నం సెషన్ (12.30 – 2.30) లో PGT – SOCIAL STUDIES, MATHEMATICS – PAPER – III పరీక్ష నిర్వహించనున్నారు.

సాయంత్రం సెషన్ (4.30 – 6.30) లో TGT & PD – SCHOOL, – PD SCHOOL, PHYSICAL SCIENCE URDU, HINDI – PAPER – I పరీక్ష నిర్వహించనున్నారు.