హైదరాబాద్ (నవంబర్ 8) : తెలంగాణ రాష్ట్రంలో దీపావళి పండుగ పురస్కరించుకొని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పెండింగ్ డీఏలను విడుదల చేయాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (టీఎన్జీవో) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారికి వినతిపత్రం అందజేశారు. latest news for central govt employees today
అలాగే ళదీపావళి సెలవును ఈ నెల 13కు మార్చాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీఎన్జీవో రాష్ట్ర ప్రధానకార్యదర్శి మారం జగదీశ్వర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం సీఎస్ శాంతికుమారిని కలిసి వినతిపత్రం అందజేసింది.