ఈ యేటి టైమ్ మ్యాగ్జైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌లు ఎంపికయ్యారు.
ఒక క్యాలండర్ ఇయర్ లో అత్యంత ప్రభావం చూపిన వ్యక్తులను టైమ్ మ్యాగ్జైన్ తన కవర్ పేజీ పై ప్రచురిస్తుంది. వారినే పర్సన్ ఆఫ్ ఇయర్ అవార్డుతో సత్కరిస్తున్నది.
అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ, డోనాల్డ్ ట్రంప్ పోటీ పడ్డపటికి డెమోక్రటిక్ జంటకే టైమ్ గౌరవం దక్కడ విశేషం.
Changing America’s Story అన్న సబ్ టైటిల్ ఆ ఫోటోకు ఇచ్చారు.
Follow Us @