TIME PHILANTHROPISTS LIST 2025 – టైమ్ దాతృత్వ జాబితా

BIKKI NEWS (MAY 21) : TIME TOP 100 PHILANTHROPISTS LIST 2025. టైం మ్యాగజైన్ టాప్ 100 దాతృత్వ ప్రభావశీల వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. ఇందులో భారత్ నుండి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆయన భార్య నీత అంబానీ, విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, జిరోదా సహా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ లు చోటు సంపాదించుకున్నారు.

TIME TOP 100 PHILANTHROPISTS LIST 2025

2024 లో 407 కోట్లు విరాళంగా ఇచ్చి ముఖేష్, నీత అంబానీలు భారతదేశంలో అత్యధికంగా దాతృత్వం చేసిన వ్యక్తులుగా నిలిచారు.

తర్వాతి స్థానంలో 109 బిలియన్ డాలర్లు దానం చేసిన విప్రో అజీమ్ ప్రేమ్‌జీ ఉన్నారు.

జిరోదా వ్యవస్థాపకులు నిఖిల్ కామత్, నితిన్ కామత్ లు తన సంపదలో 25 శాతాన్ని సమాజ హితం కోసం దానం చేసినట్లు టైమ్ మ్యాగజైన్ ప్రకటించింది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు