Home > UNCATEGORY > సంస్కృతం పై బోర్డు ప్రకటన పట్ల TIGLA హర్షం

సంస్కృతం పై బోర్డు ప్రకటన పట్ల TIGLA హర్షం

BIKKI NEWS (APR. 25) :ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సంస్కృతం ప్రవేశపెడుతున్నారనే పత్రికల్లో వస్తున్న కథనాలను ఖండిస్తూ అవి అవాస్తవాలని తెలియజేసిన బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య గారికి మరియు రీజనల్ జాయింట్ డైరెక్టర్ జయప్రద బాయి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేసస్తున్నట్లు TIGLA నాయకులు నయీమ్ పాష తెలిపారు.

TIGLA welcomes board’s announcement on Sanskrit.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలుగంటే అది కేవలం ఒక సబ్జెక్టు కాదని తెలుగు బోధించే గురువు విద్యార్థులకు మంచి చెడులు చెప్తూ నైతిక విలువలను పెంపొందించే వ్యక్తిత్వ వికాస నిపుణుడని గుర్తుచేశారు.

నేటి సమాజంలో అతంత మాత్రంగా ఉన్న విలువలు, భావితరాలలో పెంపొందించడానికి తెలుగు ఇంటర్ మరియు డిగ్రీ విద్యలో చాల అవసరమని ఈ సందర్భంగా తెలియజేశారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు