లార్డ్స్ (జూలై – 01) : the ashes 2023 2nd Test లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి గెలుపు అవకాశాలు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల కు సమాన దూరంలో ఉంది.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 279 పరుగులకు ఆల్ అవుట్ అయ్యి ఇంగ్లాండ్ ముందు 370 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఉస్మాన్ ఖవాజా 77 పరుగులతో రాణించాడు.
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు స్టార్క్, కమ్మిన్స్ ఆరంభంలోనే వికెట్లు తీయడంతో ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 114/5 పరుగులతో ఉంది.