BIKKI NEWS (JUNE 08) : The America Party – Musk new political party. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో విభేదాల కారణంగా నూతన పార్టీ పెట్టాలని ఆలోచనలో మాస్క్ ఉన్నట్లు తెలుస్తోంది.
The America Party – Musk new political party
తాజాగా అతను ఎక్స్ లో 80 శాతం మంది అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుందని ఒపీనియన్ పోల్ పెట్టాడు. దానిని 80 శాతం మంది సమర్థించినట్లు ప్రకటించారు.
తాజాగా “ది అమెరికా పార్టీ” అంటూ మరో పోస్టును ఎక్స్ లో పెట్టార. ఇది ఆయన పెట్టబోయే నూతన పార్టీ పేరు కావచ్చు అని వార్తలు వస్తున్నాయి.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్