ఒప్పంద ఉద్యోగుల పట్ల చూపుతున్న ఆదరణకు ధన్యవాదాలు

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి టీ. హరీష్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి లు ఒప్పంద ఉద్యోగుల పట్ల చూపుతున్న ఆదరణకు, జీవో 16 మీద ఉన్న కేసును కొట్టి వేయటానికి చొరవ తీసుకున్నందుకు ధన్యవాదాలు. తెలియజేస్తున్నట్లు ప్రభుత్వ సిటీ జూనియర్ కళాశాల, హైదరాబాద్ ఒప్పంద అధ్యాపకులు ఆర్జేడీ అపాయింటెడ్ సీజేఎల్స్ సంఘం రాష్ట్ర కార్యదర్శులు డా. యస్. చంద్ర శేఖర్, డా. రత్న ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల సర్వీస్ ను క్రమబద్ధీకరణ గావిస్తే, ఒప్పంద ఉద్యోగులు, వారి కుటుంబాలు జీవితాంతం కేసీఆర్ కు రుణపడి ఉంటాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Follow Us @