హైదరాబాద్ (ఎప్రిల్ – 21) : తెలంగాణ అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 (TGUGCET 2023 RESULT) ను గురుకుల సొసైటీ విడుదల చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిగ్రీ గురుకుల కళాశాలలో ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించిన TGUGCET 2023 ఫలితాలు కింద ఇవ్వబడిన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు