డిగ్రీ గురుకులల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో 2022 – 2023 విద్యాసంవత్సరానికి డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు నిర్వహించే TGUG CET – 2022 నోటిఫికేషన్ విడుదలైంది.

తెలంగాణ గురుకులం అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – 2022

● అర్హతలు :: ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత., ప్రస్తుతం ఇంటర్మీడియట్ సెకండీయర్ చదువుతున్న విద్యార్థులు.

● అందించే కోర్సులు :: బీఏ/ బీకాం, బీబీఏ/బీఎస్సీ ఇంగ్లీష్ మీడియం కోర్సులు.

● ఎంపిక విధానం :: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా.

● దరఖాస్తు విధానం :: ఆన్లైన్.

దరఖాస్తు రుసుము : 150/-

● దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: డిసెంబరు – 10 – 2021

● చివరి తేది :: జనవరి – 10 -2022

● పరీక్ష తేదీ :: జనవరి – 23 – 2022

వెబ్సైట్ :: www.tgtwgurukulam.telangana.gov.in/

Follow Us @