తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ గురుకుల కళాశాలలో 2022 – 23 వివిధ కోర్సుల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ గురుకుల అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TGUG CET 2022) రేపు అనగా మార్చి 6 వ తేదీన జరగనుంది.
కావునా విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుండి హల్ టిక్కెట్స్ డౌన్లోడ్ చేసుకుని పరీక్ష కేంద్రాల వద్దకు ఒక గంట ముందుగానే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ హజరు కావాలని సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది.
పరీక్ష పేపర్ ఇంటర్మీడియట్ లో చదువుతున్న సబ్జెక్టులతో 120 మార్కులకు ఉంటుంది.
DOWNLOAD HALL TICKETS HERE
Follow Us @