Home > JOBS > GURUKULA JOBS > TGT RESULTS – టీజీటీ మెరిట్ లిస్ట్ ల కోసం క్లిక్ చేయండి

TGT RESULTS – టీజీటీ మెరిట్ లిస్ట్ ల కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (FEB. 25) : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ గురుకుల పాఠశాలల్లో టీజీటీ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. 1:2 నిష్పత్తిలో (TGT 1:2 RATIO MERIT LISTS DOWNLOAD LINK and Certificate verification dates) అభ్యర్థుల మెరిట్ లిస్టులను సబ్జెక్టుల వారీగా వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. కింద ఇవ్వబడిన లింకుల ద్వారా అభ్యర్థుల తమ హాల్ టికెట్ల ను చెక్ చేసుకోవచ్చు.

TGT – తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, బయోలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ వంటి సబ్జెక్టులలో పోస్టులను భర్తీ కోసం రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ రాత పరీక్షలకు సంబంధించి 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థుల జాబితాలను విడుదల చేశారు.

TGT CERTIFICATE VERIFICATION DATES

హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, ఆదీవాసీ కొమురం భీమ్ భవనం, బంజారా భవన్ బంజారాహిల్స్ లలో ఫిబ్రవరి 27, 28 లలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు

ఫిబ్రవరి – 27 :- సోషల్ స్టడీస్, తెలుగు, జనరల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, ఇంగ్లీషు

ఫిబ్రవరి – 28 : హిందీ, ఫిజికల్ సైన్స్, ఉర్దూ, సంస్కృతం, గణితం

వెబ్సైట్ : https://treirb.cgg.gov.in/home