WOMEN RTC BUS DRIVER – తొలి మహిళ ఆర్టీసీ బస్ డ్రైవర్ గా సరిత

BIKKI NEWS (JUNE 15) : TGSRTC FIRST WOMEN DRIVER SARITHA. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చరిత్రలో తొలి మహిళ బస్ డ్రైవర్ గా సరిత రికార్డు సృష్టించింది.

TGSRTC FIRST WOMEN DRIVER SARITHA

గతంలో ఈమె ఢిల్లీలో బస్సు డ్రైవర్ గా పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకోవడంతో ఇక్కడ విధుల్లోకి తీసుకున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం, సిత్యా తండాకు చెందిన సరిత తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లోకి చేరి రికార్డ్ సృష్టించింది.

ఈమె తన విధుల్లో భాగంగా తొలిసారిగా హైదరాబాద్ నుండి మిర్యాలగూడ కు బస్సు నడిపించారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు