TGS RTC JOBS : త్వరలో ఆర్టీసీలో 3,038 జాబ్స్ నోటిఫికేషన్, ఖాళీల వివరాలు

BIKKI NEWS (APR. 16) : TGS RTC 3038 JOBS NOTIFICATION. తెలంగాణ ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 3,038 పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్, ఎండీ సజ్జనార్‌ తెలిపారు.

TGS RTC 3038 JOBS NOTIFICATION

ఈ పోస్టులను భర్తీ చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందని సజ్జనార్ తెలిపారు.

కొత్తగా భర్తీ చేయనున్న పోస్టులకు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని తెలిపారు. ఈ పోస్టులను పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు , పోస్టుల వివరాలకై కింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేయండి

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు