TGRTC JOBS – 3,035 ఉద్యోగాలకై గ్రీన్ సిగ్నల్

BIKKI NEWS (JULY 02) : TGRTC 3035 JOBS NOTIFICATION. తెలంగాణ ఆర్టీసీలో 3,035 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిలో 11 రకాల పోస్టులు కలవు.

ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేయనుంది. నియామక సంస్థ, నియామక విధానం పైన త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 11 రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు

డిపో మేనేజర్/ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ : 25
అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ : 15
శ్రామిక్స్ : 743
డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) : 84
డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్) : 114
డ్రైవర్ : 2,000
అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) : 23
సెక్షన్ ఆఫీసర్ (సివిల్) : 11
అకౌంట్స్ ఆఫీసర్ : 06
మెడికల్ ఆఫీసర్ (జనరల్) : 07
మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్) : 07
మొత్తం : 3,035

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు