TGPSC – హస్టల్ వార్డెన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్

BIKKI NEWS (NOV. 02) : TGPSC WARDEN POSTS CERTIFICATE VERIFICATION SCHEDULE. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు సంక్షేమ శాఖలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ను విడుదల చేసింది.

TGPSC WARDEN POSTS CERTIFICATE VERIFICATION SCHEDULE

నవంబర్ 14 నుండి 30వ తేదీ వరకు నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు.

ఎంపికైన అభ్యర్థులకు వెబ్ ఆప్షన్లు సమర్పించేందుకు నవంబర్ 13 నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు తెలిపారు

1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక జరిగిందని దివ్యాంగుల కేటగిరిలో మాత్రం 1:5 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక జరిగిందని తెలిపారు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీల వారిగా అభ్యర్థుల జాబితాను కింద ఇవ్వబడిన వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు

వెబ్సైట్ : https://websitenew.tspsc.gov.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు