BIKKI NEWS (NOV. 26) : TGPSC JL ECONOMICS RESULT. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూనియర్ కాలేజీలలో భర్తీ చేయనున్న జూనియర్ లెక్చరర్ ఎకనామిక్స్ మరియు ఎకనామిక్స్ ఉర్దూ మీడియం పరీక్ష తుది ఫలితాలను విడుదల చేసింది.
ఎకనామిక్స్ సబ్జెక్టులో 80 మంది, ఎకనామిక్స్ ఉర్దూ మీడియం లో 7 గురు అభ్యర్థులు జాబితాను వెల్లడించారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
ఇప్పటికే పల సబ్జెక్టుల ఫలితాలు ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్… త్వరలోనే అన్ని సబ్జెక్టుల తుది ఫలితాలు వెల్లడించి, అభ్యర్థులకు నియామకా పత్రాలను అందజేయమన్నారు.
JL ECONOMICS FINAL RESULTS LINK
- Open BEd – అంబేద్కర్ వర్శిటీలో ఓపెన్ బీఈడీ అడ్మిషన్లు
- SSC JOB CALENDAR 2025 – 26 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్ కేలండర్
- GENERAL HOLIDAYS 2025 – 2025 సాదరణ సెలవులు ఇవే
- Group 1 నోటిఫికేషన్ రద్దు కుదరదు – సుప్రీంకోర్టు
- VTG CET 2025 – 18న గురుకుల ఐదో తరగతి ప్రవేశ నోటిఫికేషన్