TGPSC – హస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రాథమిక కీ

BIKKI NEWS (JULY 19) : tgpsc hostel warden and Hostel Welfare officer preliminary key. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూలై 22న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మరియు వార్డెన్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్ష సంబంధించి ప్రాథమిక కీని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

TGPSC hostel warden and Hostel Welfare officer preliminary key

జూన్ 24 నుండి 29వ తేదీల మధ్య సంబంధిత పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

జూలై 22వ తేదీన ప్రాథమిక కి తో పాటు రెస్పాన్స్ సీట్లను విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. రెస్పాన్స్ సీట్లు ఆగస్టు 21వ తేదీ వరకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది.

ప్రాథమిక కీ పై ఎలాంటి అభ్యంతరాలు ఉన్న జూలై 23వ తేదీ నుండి 27వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు వెబ్సైట్ లో ఉంచిన లింకు ద్వారా తెలియజేయాలని అభ్యర్థులకు సూచించింది.

వెబ్సైట్ : https://www.tspsc.gov.in/

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు