BIKKI NEWS (NOV. 14) :TGPSC GROUP 4 FINAL RESULTS LINK. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 ఫలితాలను విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు పొందవచ్చు.
TGPSC GROUP 4 FINAL RESULTS LINK
మొత్తం 8084 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేశారు. 59 మంది అభ్యర్థుల ఫలితాలను విత్ హెల్డ్ లో ఉంచారు. 37 పోస్టులను క్వాలిఫై అభ్యర్దులు లేకపోవడం వలన భర్తీ చేయలేదు.