BIKKI NEWS (OCT. 31) : TGPSC GROUP 3 EXAM DATES. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 3 పరీక్షలు షెడ్యూల్ విడుదల చేసింది. అలాగే పరీక్షలను OMR పద్దతిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
TGPSC GROUP 3 EXAM DATES
గ్రూప్ – 3 పరీక్షలను నవంబర్ 17 మరియు 18 వ.తేదీలలో నిర్వహించనుంది. నవంబర్ 17 న రెండు సెషన్స్, నవంబర్ 18 న ఒక్క సెషన్ లో నిర్వహించనుంది.
నవంబర్ 17 న ఉదయం జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్ పేపర్
నవంబర్ 17 న మధ్యాహ్నం హిస్టరీ, పాలీటీ & సోసైటీ పేపర్
నవంబర్ 18 న ఉదయం ఎకానమీ & డెవలప్మెంట్ పేపర్
ఉదయం సెషన్ 10.00 – 12.30 వరకు మధ్యాహ్నం సెషన్ 3.00 – 5.00 గంటల వరకు నిర్వహించనున్నారు
గ్రూప్ – 3 నోటిఫికేషన్ ద్వారా 1,388 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
మాదిరి OMR పత్రాలను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రాక్టీసు చేయవచ్చు.
గ్రూప్ – 3 పరీక్షల హాల్ టికెట్లను పరీక్షలకు పది రోజులు ముందు వెబ్సైట్లో అందుబాటులో ఉంచమన్నారు.
వెబ్సైట్ : https://websitenew.tspsc.gov.in/