BIKKI NEWS (AUG 31) : TGPSC GROUP 3 EDIT OPTION. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 3 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మరోసారి ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
TGPSC GROUP 3 EDIT OPTION
గ్రూప్ – 3 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సెప్టెంబర్ 02వ తేదీ నుండి 06వ తేదీ వరకు తమ దరఖాస్తులో ఉన్న తప్పులను ఎడిట్ చేసుకునే అవకాశం కలదు.
ఈ నోటిఫికేషన్ ద్వారా 1388 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది.
ఈ పోస్టులకు సంబంధించి రాత పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది.