Home > LATEST NEWS > GROUP 3 CERTIFICATE VERIFICATION షెడ్యూల్

GROUP 3 CERTIFICATE VERIFICATION షెడ్యూల్

BIKKI NEWS (JUNE 06) : TGPSC GROUP 3 CERTIFICATE VERIFICATION SCHEDULE. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్‌ -3 అభ్యర్థులకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది.

TGPSC GROUP 3 CERTIFICATE VERIFICATION SCHEDULE

జూన్ 18 నుంచి జూలై 8వ తేదీ వరకు అభ్యర్థులకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ను నిర్వహిస్తారు.

జూన్ 17 నుంచి జూలై 9 వరకు అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవచ్చని కమిషన్‌ తెలిపింది.

ఈ షెడ్యూల్ లో హాజరుకాని అభ్యర్థులకు రిజర్వ్ డే గా జూలై 9 న ప్రకటించారు.

గ్రూప్ 3 సర్టిఫికెట్ వెరిఫికెషన్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ ప్రాంగణంలో వెరిఫికేషన్‌ను నిర్వహిస్తారు.

1,388 పోస్టుల భర్తీకి గ్రూప్‌ -3 నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరయ్యే వారి వివరాలను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

TGPSC GROUP 3 CERTIFICATE VERIFICATION SCHEDULE and CANDIDATES LIST

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు