TGPSC GROUP 2 POSTPONED – గ్రూప్ 2 వాయిదా

BIKKI NEWS (JULY 19) : TGPSC GROUP 2 POSTPONED. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆగస్టు 7, 8వ తేదీలలో నిర్వహించాల్సిన గ్రూప్ – 2 పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

TGPSC GROUP 2 POSTPONED

డీఎస్సీ పరీక్షలు, గ్రూప్ – 2 పరీక్షల మధ్య తక్కువ సమయం ఉండడంతో నిరుద్యోగుల నుండి భారీ ఎత్తున వాయిదా కొరకు వినతులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

వాయిదా వేసిన గ్రూపు – 2 పరీక్షలను డిసెంబర్ లో నిర్వహించనున్నట్లు తెలిపింది. గ్రూప్ – 2 నిర్వహణ తేదీలను త్వరలోనే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటిస్తుందని ప్రభుత్వం తెలిపింది.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు