BIKKI NEWS (OCT. 09) : TGPSC GROUP 1 MAINS SCHEDULE 2024 RELEASED. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 563 పోస్టుల భర్తీకి విడుదల చేసిన గ్రూప్ – 1 నోటిఫికేషన్ యొక్క మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇప్పటికే గ్రూప్ – 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
అక్టోబర్ 14 నుంచి గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్షల హల్ టిక్కెట్లు వెబ్సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
అక్టోబర్ 21 నుండి 27వ తేదీ వరకు గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. మెయిన్స్ లో మొత్తం ఏడు పేపర్లు ఉండనున్నాయి.
ఇందులో జనరల్ ఇంగ్లీష్ పేపరు క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే ఇది పదో తరగతి స్టాండర్డ్ లో నిర్వహించనున్నారు దీని మార్కులు మెయిన్స్ మొత్తం మార్కులలో కలపరు
21/10/2024 : జనరల్ ఇంగ్లీష్ (క్వాలిఫయింగ్ టెస్టు)
22/10/2024 : PAPER – 1 – GENERAL ESSAY
23/10/2024 : PAPER – 2 – HISTORY, CULTURE and GEOGRAPHY
24/10/2024 : PAPER – 3 – INDIAN SOCIETY, CONSTITUENCY and GOVERNANCE
25/10/2024 : PAPER – 4 : ECONOMY and DEVELOPMENT
26/10/2024 : PAPER – 5 : SCIENCE and TECHNOLOGY and DATA INTERPRETATION
27/10/2024 : PAPER – 6 : TELANGANA MOVEMENT and STATE FORMATION